పేరు : రాజోలి సుబ్బారాయుడు
ముద్దు పేరు : రాయుడు,సుబ్బు, మరియు చరణ్
పుట్టిన తేది : రెండు-ఏడు-పంతొమ్మిది ఎనభై ఐదు
పుట్టిన స్థలం : వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా
నచ్చేవి : నిజం నిర్బయంగా మాట్లాడడం , ప్రాణం పోసే స్నేహం ,ప్రాణాలు తీసే ప్రేమ
,స్వార్థం లేని తల్లిదండ్రులూ డబ్బుకు వేల్యూ ఇవ్వని వోటు నిస్స్వార్తమైన రాజకీయ నాయకుడు .
నచ్చనివి : కించపరిచే కులం,సంప్రదాయం తెలియని అమ్మాయిలు ,తల్లిదండ్రులను ఎదిరించే పిల్లలు.
బలం : నా మీద నాకుండే నమ్మకం
బలహీనం : నా కుటుంబం
నచ్చే వ్యక్తులు : అక్కినేని నాగేశ్వర రావు ,చిరంజీవి ,చేగువేరా .
నచ్చే నటులు : కమలహాసన్ ,స్వర్గీయ తారక రామారావు,ప్రకాష్ రాజ్ మరియు పాత తరం నటీనటులు.
నచ్చిన సినిమాలు : తారే జామీన్ పెర్,స్లం డాగ్ మిల్లినీర్ ,రుద్రవీణ ,ఖడ్గం ,అప్ద్బందావుడు ,మహానది. నచ్చే దర్శకులు : విశ్వనాథ్ ,మణిరత్నం,విత్తలచార్య మరియు కృష్ణవంశి . నా ధ్యేయం : పేదవారికి పట్టెడన్నం పెట్టె వ్యక్తిగా ఎదగాలని
పసిడి పలుకు : ఎదగాలనే ఆశ యెదలో వుంటే వొదిగి వుండాలనే ఆలోచన మదిలో వుండాలి
0 comments:
Post a Comment